Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Feb-2015 11:09:13
facebook Twitter Googleplus
Photo

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'టెంపర్' చిత్రం బయ్యర్స్ లో అంతకంతకు క్రేజ్ పెంచుతోంది. సినిమా బాగా వస్తోందన్న టాక్ రావడంతో పంపిణీదారుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు పూరీ కూడా ఓ ఏరియా హక్కులకు కమిట్ అయినట్టు సమాచారం. ఈ సినిమా పశ్చిమ గోదావరి జిల్లా ప్రదర్శన హక్కులను 2.5 కోట్లకు ఆయన తీసుకున్నట్టు చెబుతున్నారు. సినిమా సూపర్ హిట్టవుతుందన్న నమ్మకంతో థర్డ్ పార్టీకి అమ్మకుండా, తనే రిలీజ్ చేయాలని ఆయన డిసైడ్ అయ్యాడట. ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 13న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

,  ,  ,  ,  ,  ,