Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Feb-2017 10:40:55
facebook Twitter Googleplus
Photo

ఇండస్ట్రీలో చాలా తక్కువ వ్యవధిలో చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు పొట్లూరి వరప్రసాద్. ఆయన తొలి సినిమా బలుపు మంచి విజయమే సాధించింది కానీ.. ఆ తర్వాత చేసిన సినిమాల్లో చాలా వరకు డిజాస్టర్లయ్యాయి. వర్ణ.. సైజ్ జీరో.. బ్రహ్మోత్సవం.. కాష్మోరా.. ఈ సినిమాలన్నీ ఆయనకు భారీ నష్టాలే తెచ్చిపెట్టాయి. ఆయనకు ఇప్పటిదాకా మంచి లాభాలు అందించిందంటే ఒక్క క్షణం మాత్రమే. పీవీపీ బేనర్ నుంచి ఏదైనా భారీ సినిమా వస్తోందంటే.. జనాలు అనుమానంగా చూసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి తరుణంలో

,  ,  ,  ,  ,