దర్శక ధీరుడు రాజమౌళి జాతీయ మీడియా తో బాలీవుడ్ స్టార్స్ పై కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు..తాజాగా మీడియా వారు బాహుబలి చిత్రాన్ని బాలీవుడ్ స్టార్స్ తో తీస్తే సినిమా ఎలా ఉండేది అని అడుగగా?దానికి రాజమౌళి అసలు బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని తీయాలనే ఆలోచనే లేదనీ, ఒకవేళ తీయాలి అనుకున్న నాల్గు ఏళ్ళు బాలీవుడ్ స్టార్స్ డేట్స్ ఇచ్చేవారా అంటూ ప్రశ్నించాడు..
ప్రస్తుతం రాజమౌళి ఫోకస్ అంత బాహుబలి 2 మీదనే పెట్టాడు..రామోజీ ఫిల్మ్ సిటీ లో చిత్ర షూటింగ్ జరుపుకుంటుంది..2017 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది