Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Apr-2016 16:23:33
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ ? బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం సరైనోడు..ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ , ప్రమోషన్ లో బిజీ అయిపోయారు..తాజాగా చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు..

ఈ సందర్భంగా హీరోయిన్ రాకుల్ తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది?? ఈ చిత్రం లో ?మహాలక్ష్మి? పాత్రలో కనిపించాబోతుందట, ఆ పాత్రకు తన నిజజీవితానికి అస్సలు సంబంధం లేదని, తాను ఎప్పుడు మాట్లాడుతానని, కానీ మహాలక్ష్మి మాత్రం పెద్దగా మాట్లాడదని, రాజమండ్రి నుంచి వచ్చిన ఓ యువతి ఎలా ఉంటుందో సినిమాలో తన పాత్ర అలా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక, డ్యాన్స్ ల విషయానికి వస్తే? ఇప్పటి వరకు తాను నటించిన సినిమాల్లో ?బ్రూస్ లీ? తర్వాత ?సరైనోడు? సినిమాలోనే ఎక్కువ డాన్స్ లు చేశానని, తన మొదటి సినిమా నుండి ?సరైనోడు? వరకు డాన్సుల్లో చాలా నేర్చుకున్నానని రకుల్ తెలిపింది.

ఈ చిత్రం లో విలన్ పాత్ర లో ఆది పినిశెట్టి స్టైలిష్ గా ఉన్నాడని , అందమైన విలన్ తో నటించడం బాగుందని చెప్పుకొచ్చింది.

,  ,  ,  ,  ,  ,