Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2016 11:02:11
facebook Twitter Googleplus
Photo

రకుల్ ప్రీత్ సింగ్ దశ తిరిగింది. అనూహ్యంగా మహేష్ తో నటించే ఛాన్స్ అందుకుంది. మురగదాస్-మహేష్ కలయికలో తెరకెక్కనున్న సినిమాలో పరిణితి ప్లేస్లో రకుల్ ను తీసుకున్నారు. అయితే మహేష్ సినిమా కోసం మెగాహీరోకు హ్యాండ్ ఇచ్చింది రకుల్. సాయి ధరమ్ తేజ్- గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కనున్న సినిమాలో రకుల్ ను హీరోయిన్ గా ఎంచుకున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే ఆలస్యమైయింది. ఈ సందర్భంలోనే మహేష్ సినిమా ఆఫర్ రావడంతో మరో ఆలోచన లేకుండా సినిమాని క్యాన్సిల్ చేసుకుంది రకుల్. దింతో ఇప్పుడు రకుల్ స్థానంలో మరో హీరోయిన్ కోసం వెదుకుతున్నారు గోపించంద్ అండ్ కో.

,  ,  ,  ,  ,  ,