Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jan-2015 10:10:37
facebook Twitter Googleplus
Photo

గత సంవత్సరం మెగా హీరో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు (ఎవడు, గోవిందుడు అందరి వాడేలే) రిలీజయ్యాయి. ఈ ఏడాది కూడా తనవి రెండు రిలీజులు వుంటాయని చరణ్ చెప్పాడు. వీటిలో శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే చిత్రం వచ్చే నెలలో మొదలవుతుంది. సమంతా కథానాయికగా నటించే ఈ చిత్రానికి 'మై నేమీజ్ రాజు' అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే మరో సినిమా షూటింగ్ జూలై నుంచి జరుగుతుంది. దీనికి సంబంధించిన కథ కూడా ఓకే అయింది. ఈ రెండు చిత్రాలూ కూడా ఈ ఏడాదే రిలీజవుతాయి.

,  ,  ,  ,  ,  ,