Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2016 12:25:55
facebook Twitter Googleplus
Photo

కందిరీగ‌తో మాస్ ని ఆక‌ట్టుకొన్నాడు సంతోష్ శ్రీ‌న్‌వాస్‌. అయితే ఎన్టీఆర్ తో తీసిన రభస నిరాశ పరిచింది. ఇప్పుడు మళ్ళీ రామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. రామ్ క‌థానాయకుడిగా సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. 14 రీల్స్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.ఈ చిత్రానికి ?హైపర్? అనే టైటిల్ ను ఖారారు చేసినట్లు తెలిసింది. త్వరలోనే టైటిల్ పై అధికారిక ప్రకటన రానుంది.

,  ,  ,  ,  ,  ,