Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2017 13:03:42
facebook Twitter Googleplus
Photo

ఆఫర్ ఏ హీరోయిన్ అయినా.. ఏ నటీమణి అయినా ఇచ్చే ఛాన్స్ ఏ మాత్రం లేదు. అయితే.. యాంకర్ కం యాక్టర్ గా చెలరేగిపోతున్న రష్మీ గౌతమ్ చెప్పిన మాటల ప్రకారం.. ఆమెతో డేటింగ్ చేసేందుకు ఇంత ఖర్చు చేయాల్సి ఉంటుందన్న మాట. ప్రచారం కోసమే చెప్పిన ఓ మాటకు జనాలు ఇలా అర్ధం తీసుకున్నారు.

సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేసుకుంటూ కెరీర్ ప్రారంభించిన భామ రష్మీ గౌతమ్. జబర్దస్త్ పుణ్యమా అని హాట్ యాంకర్ అయిపోయింది. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి కానీ.. స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగాలనే ఆమె కోరికను ఏ సినిమా తీర్చలేకపోయింది. ప్రస్తుతం రష్మీ నటించిన నెక్ట్స్ నువ్వే అనే చిత్రం విడుదల అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రష్మి.. తనతో డేటింగ్ చేయాలంటే.. తన సినిమాను 5వేల సార్లు చూడాలని ఆఫర్ ఇచ్చింది.

ఓ సినిమాను ఇన్ని సార్లు చూసే అవకాశం ఉండదని తెలిసినా.. అది కేవలం సినిమా ప్రచారం కోసమే చెప్పింది. అయితే.. ఒక్కోసారికి రూ. 100 ఖర్చు పెట్టి సినిమా చూస్తే.. 5వేల సార్లకు రూ. 5 లక్షలు ఖర్చు అవుతుందని కొంతమంది లెక్కలు వేసుకుంటున్నారు.

,  ,  ,  ,