Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Nov-2015 14:20:26
facebook Twitter Googleplus
Photo

ఒంటిమీద బట్టలున్నా.. ఏం లేనట్లుగా కనిపించే వాటిని అప్పట్లో దేవతా వస్త్రాలు అనేవారు. ఇప్పుడు వాటికి ట్రాన్స్ పరెంట్ అంటూ కొత్త పేరొకటి పెట్టారు లెండి. అలాంటి వాటిని కట్టుకుని నిన్న ఒక ఫంక్షన్ లో ప్రత్యక్షమైపోయింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. పేరుకు ఒళ్లంతా కప్పుకునే డ్రస్ వేసుకుంది కానీ.. ఏం లేనట్లుగానే ఉన్నాయి తమ్మూ దుస్తులు. జాకెట్ ప్లేస్ లో రెండు సైడ్ కప్స్ - షార్ట్స్ ధరించింది. వీటిని కవర్ చేస్తూ.. ఫుల్లీ ట్రాన్స్ పరెంట్ క్లాత్ ఒకటి. ఇలాంటి క్లీవేజ్ షో తో తమన్నాని చూడ్డం మొదటిసారే అయినా.. అసలు తమ్మూ ఎందుకిలా చేసిందని ఆలోచించాల్సిన అవసరం ఉంది.

అవడానికి ఈ తెల్లతోలు సుందరి స్టార్ హీరోయినే. టాప్ స్టేజ్ టఫ్ కాంపిటీటర్ అనే అనిపిస్తుంది. కానీ యదార్ధం మాత్రం.. భారంగానే ఉంది. బాహుబలి తప్ప చెప్పుకునేందుకు రీసెంట్ సినిమా ఒకటీ లేదు. మరోవైపు ఈ భామను ఈ స్థాయికి తెచ్చిన టాలీవుడ్ లో.. రవితేజ బెంగాల్ టైగర్.. నాగార్జున ఊపిరి తప్ప వేరే సినిమాలు చేతిలో లేవు. వస్తాయనే ఆశలు తప్ప.. ఆఫర్లు మాత్రం అందడం లేదు. కేవలం యాడ్లతో సరిపెట్టుకుంటే లాభం లేదు. ఫ్యాషన్ వాక్ లు.. రిబ్బన్ కటింగ్ లు వేస్టే. సో.. కుర్రకారు హీరోయిన్లు యమాగా ప్రవహిస్తున్న ఈ టైమ్ లో అమ్మడికి అసలైన కిక్ తగలాల్సిందే. అలా తగలాలంటే ఏదైనా మ్యాజిక్ చేయాల్సిందే. అందుకే ఇప్పుడు కాస్త డోస్ పెంచింది. సమంత.. శృతిహాసన్ ని మించాలంటే.. ఈ మాత్రం శృతి మించకపోతే కష్టమని అర్ధం చేసుకుందీ పాలనురుగు దేహంతో ధగధగలాడిందే వైటీబ్యూటీ.

కాని ఇలాంటి అందాల ఆరబోత వలన.. రాబోయే సినిమాలకు మాంచి ప్రమోషన్ అవుతుంది కాని.. కొత్త సినిమాలు వస్తాయా అనేది మాత్రం సందేహమే. చూద్దాం మరి.. తమన్నా ఖాతాలో టాలీవుడ్ తరుపును ఇంకెన్ని పేజీలు రాసున్నాయో!! బాలీవుడ్ లో ఆల్రెడీ ఖాళీ అవ్వగా.. తమిళంలోనూ దాదాపు అదే పరిస్థితి. అందుకే అమ్మడు ఆవేశ పడుతోంది.

,  ,  ,  ,  ,