Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Nov-2015 14:02:02
facebook Twitter Googleplus
Photo

రెజీనా కసాండ్రా.. ఈ తమిళ్ పొన్నుకి ముందునుంచి అన్నీ పెర్ఫామెన్స్ రోల్స్ బాగా వచ్చాయి. వాటిని అమ్మడు పండించేయడంతో.. అలాంటి ఆఫర్స్ క్యూ కట్టేశాయి. గ్లామర్ కన్నా.. యాక్టింగ్ బేస్డ్ మూవీస్ చేయడంతో.. రెజీనాకి గ్లామర్ గా కనిపించాల్సిన అవసరమే రాలేదు. దీంతో రెజీనాకి గ్లామర్ తెలీదు అలాంటి రోల్స్ కి పనికి రాదంటూ ఓ స్టాంప్ వేసే ప్రయత్నం జరిగింది.

ఇలాంటి వాటన్నిటికీ సుబ్రమణ్యం ఫర్ సేల్ ద్వారా చెక్ పెట్టేసిందీ చెన్నై సుందరి. నేను కానీ గ్లామర్ ఒలకబోస్తే ఎలా ఉంటుందో చూడడంటూ రెచ్చిపోయింది. ఇప్పుడీ భామ మంచు మనోజ్ సరసన శౌర్యలో నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కి రెజీనా వేసుకొచ్చిన డ్రస్ చూస్తే.. ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాలంతే. కామన్ గా క్లీవేజ్ షో అంటే మెడ నుంచి ఎద అందాలు ఆరబోస్తారు ముద్దుగుమ్మలు. కానీ రెజీనా మాత్రం.. కింద నుంచి పైకి చూపిస్తూ.. తన స్పెషాలిటీ ఏంటో చెప్పింది.

రెజీనాకి గ్లామర్ తెలీదని ఇక ఎవరైనా ఎప్పుడైనా అంటే.. ఈ ఫోటో ఒకటి వాళ్ల మొహమ్మీద పడేసి చూసుకోమనాలి. అలా ఉంది అమ్మడి గెటప్. ఫస్ట్ లుక్ ప్రమోషన్ ఈవెంట్స్ లోనే ఇలా రెచ్చిపోతే.. ఇక మూవీస్ లో సంగతేంటో అని గుసగుసలాడుకుంటున్నారు చాలామంది. అయితే ఇక నుంచి తనలో కొత్త గ్లామరస్ రెజీనాని చూడచ్చంటూ భరోసా ఇచ్చేస్తోందీ చెన్నై సోయగం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అరడజన్ సినిమాల్లో ఒకేసారి నటించేస్తుండడం విశేషం.

,  ,  ,