Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Mar-2017 11:49:08
facebook Twitter Googleplus
Photo

అప్పట్లో సైజ్ జీరో వంటి సినిమాలో జీరో సైజ్ బట్టల్లో చిందేసినా కూడా అసలు ఇండో-పోలిష్ బ్యూటి ఏంజెలా క్రిసిలింజికి కాస్తంటే కాస్త కూడా పేరు తెచ్చుకోలేకపోయింది. కాని తప్పు ఆమెది కాదేమోలే. కాటేసే అందాలున్నా కూడా వాటిని వాటేసుకునే విధంగా దర్శకుడు ప్రెజంట్ చేయకపోతే వేస్టే కదా. ఇప్పుడు పూరి జగన్ దగ్గర నుండి ఆ విషయాన్ని మనం నేర్చుకోవచ్చు.

హ్యాపీ హోళీ అంటూ ''రోగ్'' సినిమా కొత్త పోస్టర్లను రిలీజ్ చేశాడు పూరి జగన్. ఈ పోస్టర్లలో అసలు ఏంజెలా ముఖమే కనిపించట్లేదు కాని.. ఆమె ఒంపుల వయ్యారాలన్నీ తెలసేలే వెనుక నుండి ఉన్న ఫోజుతో పోస్టర్ పై అచ్చేయించాడు మన డ్యాషింగ్ డైరక్టర్. శృంగారభరితమైన ఈ పోస్టర్ ను చూస్తుంటే అసలు పిచ్చెత్తిపోవట్లేదూ. అదే మరి ప్రెజంటేషన్ అంటే. మామూలుగా పూరి సినిమాల్లో హీరోయిన్లు అందరూ ఇతర సినిమాల్లో యావరేజ్ గానే ఉంటారు కాని.. ఆయన సినిమాల్లో మాత్రం చాలా హాటుగా ఉంటారు. అదే పూరి మార్కు టేకింగ్ అంటే.

ఇకపోతే కొత్త కుర్రాడు ఇషాన్ కోసం ఇలా ఫారిన్ సోకులు గలగలమంటుంటే.. ఖచ్చితంగా పోస్టర్లను చూసే యూత్ అంతా ధియేటర్ల దగ్గర క్యూ కట్టేస్తారని మనం అనుకోవచ్చు.

,  ,  ,  ,  ,