Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2015 10:54:38
facebook Twitter Googleplus
Photo

ఈమధ్య 'పోటుగాడు' సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటి సాక్షి చౌదరి తెలుగులో మెల్లగా బిజీ అవుతోంది. తాజాగా అల్లరి నరేష్ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. సాయి కిషోర్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఈ ముద్దుగుమ్మను కథానాయికగా తీసుకున్నారు. పొడవుగా, అందంగా వుండే అమ్మాయి కోసం ఈ సినిమా యూనిట్ వెతికిందనీ, ఆ సమయంలో వారి దృష్టికి సాక్షి వచ్చిందనీ, వెంటనే బుక్ చేశారనీ అంటున్నారు. ఈ సినిమా షూటింగులో ఈ చిన్నది ఇప్పటికే జాయిన్ అయింది కూడా!

,  ,  ,  ,