Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2016 16:03:15
facebook Twitter Googleplus
Photo

?అ..ఆ? సినిమా రిలీజ్ వరకు తెగ ప్రమోట్ చేసిన సమంత..సిని?మా? అవార్డులు.. ఫిలింఫేర్ లో కూడా సమంత కనిపించలేదు. కొంపతీసి పెళ్లి చేసుకునే వరకు ఎక్కడా కనిపించదా ఏంటి అనే సందేహం కూడా వచ్చేసింది అందరికీ. అనూహ్యంగా ఈరోజు సాయంత్రం సింగపూర్ లో మెరుపులు మెరిపించింది సమంత. విరబూసిన కురులు.. చేతుల్లేని కుచ్చుల గౌను.. దగదగా మెరుస్తున్న నక్లెస్.. అబ్బో చూడ్డానికి అచ్చం డిస్నీ బొమ్మలా ఉంది సమంత. బార్భీ లా అందం విరజిల్లుతూ.. అజంతా శిల్పాల లా ఈ సాయంత్రాన్ని మత్తెక్కించింది. సింగపూర్ లో జరుగుతున్న సైమా 2016 అవార్డుల వేడుకలో సమంత ఈ ఫీట్ చేసిందండోయ్. అమ్మడు అలా గ్లామరస్ గా అక్కడ ఎంట్రీ ఇవ్వడంతో.. జనాలు సోషల్ నెట్వర్కులో పండగ చేసుకున్నారు

,  ,  ,  ,  ,