Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Oct-2016 11:02:00
facebook Twitter Googleplus
Photo

నాగచైతన్య-సమంతల రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందీ జంట. ప్రస్తుతం సమంత ఫుల్ ఖుషిగా వుంది. ఈ ఖుషికి కారణం కాబోయే భర్త చైతునే.

నాగచైత్యన లేటెస్ట్ చిత్రం ప్రేమమ్. ఈ రోజే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి యునానమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వాళ్ళంతా ?సూపర్?అని కామెంట్ చేస్తున్నారు. కాబోయే భర్త ఖాతాలో ఓ హిట్ పడడంతో ఇప్పుడు సమంత సంతోషానికి అవధుల్లేవ్.

ఈ సంతోషాన్ని ట్విట్టర్ లో వెల్లడించింది సమంత.ప్రేమమ్ అనే హాష్ ట్యాగ్ జతచేస్తూ.. ?మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు కేకలు వేస్తాం లేదా ఏడుస్తాం లేదా నవ్వుతాం లేదా గంతులేస్తాం. కానీ, ఈ సినిమాకు మంచి రివ్యూలు వస్తుండటంతో నేను వీటన్నిటినీ కలిపి చేస్తున్నా? నంటూ ట్వీట్ చేసింది.

,  ,  ,  ,  ,