Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2016 15:51:13
facebook Twitter Googleplus
Photo

సమంత ఓ భారీ సినిమా వదులుకుంది. ధనుష్ ?వాడ చెన్నయ్? సినిమాకు తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేయడం చర్చనీయాంశమైయింది. దీనిపై కోలీవుడ్ మీడియాలో సమంతకు ఏమైయింది? అన్న ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే ?వాడ చెన్నయ్? రెండు పార్టులుగా తీస్తున్నారు. ఫస్ట్ కమిట్మెంట్ ఇదే. అయితే ఈలోగా సమంత పెళ్లి మేటర్ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు సమయం కెటాయించాలంటే కుదరదని భావించిన సమంత.. తీసుకున్న అడ్వాన్సు వెనక్కి ఇచ్చేసిందని ఇన్నర్ సర్కిల్ టాక్.

,  ,  ,  ,  ,  ,