Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Dec-2014 10:38:15
facebook Twitter Googleplus
Photo

ఇటీవల విజయ్ తో 'కత్తి' సినిమా చేసి పెద్ద హిట్టు కొట్టిన చెన్నయ్ సుందరి సమంతా తమిళంలో స్పీడు పెంచింది. తెలుగు సినిమాలు చేస్తూనే సమాంతరంగా తమిళ చిత్రాలకు కూడా సంతకాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ధనుష్ సరసన కథానాయికగా నటించే ఛాన్స్ అందుకుంది. ఇటీవల ధనుష్ తో 'VIP' హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వేల్ రాజ్ తన తదుపరి చిత్రాన్ని ధనుష్ తోనే చేస్తున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. వారిలో ఒకరిగా ఎమీ జాక్సన్ ని ఇప్పటికే ఎంపిక చేయగా, తాజాగా మెయిన్ హీరోయిన్ గా సమంతాను ఓకే చేసుకున్నారట.

,  ,  ,  ,  ,