Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jul-2016 15:58:04
facebook Twitter Googleplus
Photo

బెంగాల్ టైగర్? తర్వాత కొత్త సినిమా ఏదీ స్టార్ట్ చేయలేదు దర్శకుడు సంపత్ నంది. చరణ్ కు ఓ కధ చెప్పాడు. అయితే చరణ్ ఇప్పుడున్న బిజీలో ఆయన సినిమా చేయడానికి ఇంకా టైం పడుతుంది. దింతో మరో హీరో కోసం వెదికిన సంపత్ ? గోపించంద్ తో సినిమా ఓ సినిమా ఓకే చేయించుకున్నాడు. ఇటీవలే గోపికి కథ చెప్పడం అది ఓకే అవ్వడం జరిగిపోయింది. ప్రస్తుతం ఆక్సిజన్ చేస్తున్నాడు గోపి. ఈ సినిమా పూర్తయిన వెంటనే సంపత్ నంది సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది

,  ,  ,  ,  ,