Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Sep-2017 12:45:11
facebook Twitter Googleplus
Photo

ప్రేరణగా తీసుకొని కమీడియన్ నుంచి హీరో స్థాయికి ప్రమోటైన హాస్యనటుల్లో సప్తగిరి ఫస్ల్ ప్లేస్ కొట్టేస్తాడు. గతేడాది చివరల్లో సప్తగిరి ఎక్స్ ప్రెస్ అంటూ తాను కేవలం కామెడీనే కాదు నవరసాల్ని పండిచగలను అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు సప్తగిరి. ఈ సినిమా బీ - సీ సెంటర్స్ లో బాగా ఆడటంతో సప్తగిరి హీరోగా మరో సినిమా స్టార్ట్ చేశాడు. బాలీవుడ్ సినిమా జాలీ ఎల్ ఎల్ బిని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు సప్తగిరి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా టీమ్ త్వరలోనే ఫారిన్ షెడ్యూల్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లబోతుంది.

ఇదంతా కాసేపు పక్కనపెడితే తాజాగా జరిగిన ఉంగరాల రాంబాబు ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంఛా ఈవెంట్ లో సప్తగిరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కమీడియన్ అలానే హీరోగా మారడానికి తనకు సునీల్ మొదటి నుంచి చాలా హెల్ప్ చేశాడని ఎప్పటికప్పుడు ప్రకటించిన సప్తగిరి ఈ సారి ఉంగరాలు రాంబాబు హిట్ అయితే తిరుమల కాలీనడకన వస్తాను అని మొక్కుకున్నట్లుగా చెప్పడం ఈవెంట్ కి వచ్చిన అతిధిలుల్ని ఆశ్చర్యానికి గురించేసింది. అయితే ఇదంతా సునీల్ మీద తనకున్న అభిమానంతోనే చేశా అని సప్తగిరి చెబుతున్నాడు. ఇంత ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చాడంటే ఉంగరాలు రాంబాబు హిట్ అయితే సప్తగిరి కచ్ఛితంగా చెప్పింది చస్తాడనే అనిపిస్తుంది.

,  ,  ,  ,  ,  ,