Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2016 11:43:33
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం నాల్గు రోజుల్లో 40 కోట్లకు చేరుకుంది..భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్న కానీ వసూళ్ళ పరంగా రికార్డ్స్ సృష్టిస్తుంది..ఇక నాల్గు రోజుల్లో 40 కోట్లు సాదించడం తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తంది..ఇక ఏ ఏ ఏరియాల్లో ఎంత వసూళ్ళు సాదించిందో చూద్దాం..

వైజాగ్ 3.23 కోట్లు
ఈస్ట్ 3.03 కోట్లు
వెస్ట్ 3.21 కోట్లు
కృష్ణా 2.28 కోట్లు
గుంటూరు 3.16 కోట్లు
నెల్లూరు 1.19 కోట్లు
సీడెడ్ 6.05 కోట్లు
నైజాం -8.60 కోట్లు
మొత్తం ఏపీ ? తెలంగాణల్లో 30.75 కోట్లు
యూఎస్ ఏ 3.66 కోట్లు
కర్నాటక 3.82 కోట్లు
రెస్టాఫ్ ఇండియా 1.2 కోట్లు
మిగిలిన దేశాలు 1.02 కోట్లు
మొత్తం 40.45 కోట్లు

,  ,  ,  ,  ,