Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Apr-2016 12:55:32
facebook Twitter Googleplus
Photo

గత కొద్దికాలంగా అందరి నోళ్ళలో నానుతూ వచ్చిన ?సరైనోడు? సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో నిన్న విడుదల అయిన విషయం తెలిసిందే. మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా మాకు అందిన సమాచారం ప్రకారం క్రిష్ణా రీజియన్ లో 56 లక్షల షేర్ వసూలు చేసినట్లు చేసింది. నిజానికి ఇది మంచి ప్రారంభమే అయినా రానున్న రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి పూర్తి స్థాయి హీరోగా నటిస్తూ బోయపాటి దర్శకత్వంలో చేసిన సినిమా ?సరైనోడు?. ఈ సినిమా ని తన గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించగా థమన్ సంగీతం అందించారు.

,  ,  ,