Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jun-2015 11:30:17
facebook Twitter Googleplus
Photo

ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా ప్రస్తుతం నటిస్తున్నాడు. ఆమధ్య 'మిర్చి' చిత్రంలో నటించిన ఈ నటుడు, ఇప్పుడు 'బాహుబలి'లో కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబు నటించే 'బ్రహ్మోత్సవం'లో కూడా నటించడానికి ఆయన ఓకే చెప్పాడు. ఈ సినిమాలో మహేష్ కి తండ్రిగా ఆయన కీలక పాత్ర పోషిస్తాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా షూటింగును నిన్న లాంఛనంగా ప్రారంభించిన సంగతి విదితమే. జూలై 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

,  ,  ,  ,  ,  ,