Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Dec-2014 10:32:18
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాలలో హిట్ సినిమాగా నిలిచి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన చిత్రం 'అలా ఎలా'. రాహుల్ రవిచంద్రన్, హీబా పటేల్ హీరో హీరోయిన్లుగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కూడా ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రం సాధించిన విజయంతో వెంటనే దీనికి సీక్వెల్ చేసే సన్నాహాలను ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం చేస్తోంది. అందులో నటించిన తారలే ఇందులో కూడా నటిస్తారని దర్శకుడు అంటున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. వచ్చే జూన్ నుంచి షూటింగ్ జరుగుతుంది.

,  ,  ,  ,  ,