Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jan-2015 10:36:33
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న 'శంకర' చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ 'శంకర' చిత్రాన్ని 'మౌనగురు' అనే తమిళ చిత్రం ఆధారంగా రూపొందిస్తున్నారు. అలా ఆ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ కి కూడా వెళుతోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే, ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దీనిని సోనాక్షి సిన్హాతో హిందీలో చేస్తున్నాడు. పోతే, ఈ 'శంకర' సినిమాలో రోహిత్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మాస్ ను ఆకట్టుకునే యాక్షన్ ప్రధాన చిత్రంగా నిర్మిస్తున్నారు.

,  ,  ,  ,  ,