Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Aug-2017 10:38:59
facebook Twitter Googleplus
Photo

కమ్ముల ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తనను చాలామంది ఫిదా లాంటి సినిమాలు చేస్తూ ఉండు అన్నారట. కొంతమంది స్టార్ హీరోలు.. కొందరు స్టార్ ప్రొడ్యూసర్లు అయితే.. సేమ్ అలాంటి సినిమానే కావాలని అంటున్నారట. ఇంతకీ శేఖర్ ఎటువంటి సినిమాను తీయబోతున్నాడు? నిజంగానే ఫిదా సినిమా సీక్వెల్ తీస్తాడా? అలా తీస్తే కిక్ వస్తుందా?

యాక్చువల్లీ మనోడు ఫిదా సినిమాను కూడా ఎక్కవగా ఆనంద్ అండ్ గోదావరి తరహాలోనే రాశాడు. కాకపోతే ఫ్రెష్ విజువల్స్ తో కొత్త రకం పెర్ఫామెన్సులు చూసేసరికి అందరికీ బాగా నచ్చేసింది. కాని మళ్లీ అలాంటి ప్రయత్నమే చేస్తే మాత్రం రొటీన్ అయిపోతుంది. అలాగని శేఖర్ కమ్ముల ఇప్పుడు కహానీ రీమేక్ తరహాలో క్రైమ్ కథలను చేసినా ఆడదు. అందుకే దిల్ రాజు మనోడ్ని మరో ఫ్యామిలీ డ్రామా రాసుకో కాని.. ఈసారి ఇంకోటేదైనా యాంగిల్ డీల్ చెయ్యి అని చెప్పాడట. ఫిదా సినిమాను సైన్ చేసినప్పుడే దిల్ రాజుకు మరో సినిమా చేస్తానని మాటివ్వడంతో.. ఇప్పుడు శేఖర్ తన తదుపరి సినిమాను ఇదే క్యాంపులో చేయాల్సి ఉంది. అయితే ఇది ఫిదా సీక్వెల్ మాత్రం కాదులే.

,  ,  ,  ,