Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jul-2016 12:01:51
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్-హరీష్ శంకర్ కలయికలో ఓ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసింది. ?రేసుగుర్రం? తో హిట్ జోడి అనిపించుకున్నారు బన్నీ -శృతి. ఇప్పుడు ఇదే జోడి రిపీట్ చేయాలని భావిస్తున్నారు. ఇక హరీష్ శంకర్ తో శృతికి ఇది మూడో సినిమా అవుతుంది. ?గబ్బర్ సింగ్? ?రామయ్య వస్తావయ్యా? చిత్రాలలో శృతి కథానాయికగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆగస్టు లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ వుంది.

,  ,  ,  ,  ,  ,