తెలుగులో మార్కెట్ వున్న కోలీవుడ్ హీరోల్లో సూర్య ఒకరు. రజనీ , కమల్.. తర్వాత ఆ స్థాయిలో టాలీవుడ్ మార్కెట్ పై ప్రభావం చూపుతుంటాయి సూర్య సినిమాలు.అందుకే సూర్య సినిమాలపై నిర్మాతలకు గురి. ఇప్పుడు సింగం3పై కూడా అదే హైప్. ఈ సినిమా తెలుగు హక్కులు రూ.15 కోట్లకు కొనుక్కొన్నారని టాక్. సూర్య సినిమా క్లిక్ అయితే 20కోట్లు దాకా వస్తాయి. మొన్న ?24? కూడా దాదాపు 20కోట్లు కలెక్ట్ చేసింది. పైగా ?సింగం? సిరీస్ పై నమ్మకం ఉంది. తొలి రెండు చిత్రాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడా నమ్మకంతో సూర్య సినిమా రూ.15 కోట్లకు పలికింది.
Singham3, Movie, Dubbing, Rights, Matter, Tollywood,