Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Aug-2016 12:44:44
facebook Twitter Googleplus
Photo

జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా కనిపించి ఆ తరువాత పలు పాపులర్ టీవీ కార్యక్రమాలతో, సినిమా ఫంక్షన్లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి, యాంకర్ శ్రీముఖి. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ అడల్ట్ కామెడీ చిత్రం ?హంటర్? కు రీమేక్ గా తెరకెక్కతున్న తెలుగు చిత్రంలో ఓ కీ రోల్ దక్కించుకుంది.
ఇప్పటికే శ్రీముఖి నేను శైలజ, జెంటిల్‌మ‌న్ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్ర పోషిస్తుండగా స్టార్ హీరోయిన్ రెజినా సైతం ఇందులోని ఓ ప్రధాన పాత్రలో నటించనుంది. కొత్త దర్శకుడు ?నవీన్ మేడారం? తెరకెక్కించనున్న ఈ చిత్రం వచ్చే వారం నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

,  ,  ,  ,  ,  ,  ,