Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Feb-2017 10:27:06
facebook Twitter Googleplus
Photo

చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. టాలెంట్ ఉన్నా.. ఆశించిన స్థాయిలో పేరు సంపాదించలేకపోయాడు శ్రీవిష్ణు. ఐతే అప్పట్లో ఒకడుండేవాడు అతడి రాతను మార్చేసింది. ఒక ఇమేజ్ ఉన్న హీరో చేయాల్సిన పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు శ్రీవిష్ణు. ఈ సినిమా తర్వాత అతడి ఇమేజే మారిపోయింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ ఊపులో వరుసగా సినిమాలు కమిటవుతున్నాడు శ్రీవిష్ణు.

,  ,  ,  ,  ,