రొటీన్ సినిమాలకు కాలం చెల్లిపోతున్న టైంలోవరుసగా మూస సినిమాలు చేసి చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్. వరుసగా ఒకటి రెండు కాదు.. ఏకంగా ఐదు ఫ్లాపులు తిన్నాడు సునీల్. గత ఏడాదే అతడికి మూడు ఫ్లాపులు ఎదురయ్యాయి. ప్రస్తుతం అతడి ఆశలన్నీ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
Sunil, FirstLokk, UngaralaRamababu, Matter, Tollypost,