Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Sep-2017 16:01:09
facebook Twitter Googleplus
Photo

సన్నీ లియోన్ ఈ పేరు తెలియని ఇండియన్ సినిమా లవ్వర్లే లేరు అన్నంతగా తన స్టార్డమ్ క్రియేట్ చేసుకుందీ పంజాబీ సుందరి. కెనడాలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి.. అమెరికా వెళ్ళి పోర్న్ ఇండస్ర్టీని ఏలేసింది. తరువాత ఇండియా వచ్చి బాలీవుడ్ ను దున్నేస్తోంది.

వాస్తవానికి సన్నీ లియోన్ ను ఇప్పుడు చూస్తే ఆ కొలతల్లోని కైపు.. చూపుల్లోని ఊపు.. మామూలుగా ఉండవ్. కాని అందరూ చిన్నప్పుడే అంత సెక్సీగా ఉండరు.. వయస్సు పెరిగేకొద్దీ మన బాడీని మనం అలా తయారుచేసుకోవాలనేది సన్నీ చిన్నప్పటి ఫోటోలను చూస్తే అర్ధమవుతోంది. అసలు టీనేజ్ వయస్సులో ఉన్నప్పుడు.. బండ బండ కళ్ళద్దాలూ.. లూజు టీషర్టులు.. బ్యాగీ ఫ్యాంటులూ.. అబ్బో సన్నీ చాలా డిఫరెంట్ గా ఉండేది. అలా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఈ రేంజులో ఒంపుసొంపులను దారబోస్తూ మాయ చేస్తోందంటే నమ్మలేం అసలు.

మరో విషయం ఏంటంటే.. నిన్ననే నో ఫిల్టర్ విత్ నేహా ప్రోగ్రామ్ లో నేహా దూపియాతో మాట్లాడిన సన్నీ.. అసలు ఇండస్ర్టీలో తనకు ఎవ్వరూ నిజమైన స్నేహితులే లేరని.. ఎందుకంటే ఎవ్వరూ తనని దగ్గరకు రానివ్వరని చెప్పింది. అంతే కాదు.. తొలినాళ్లలో తనతో స్టేజ్ మీద కనిపించడానికి కూడా చాలామంది పెద్ద హీరోలు ఒప్పుకోలేదట.

,  ,  ,  ,  ,