Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2015 17:36:27
facebook Twitter Googleplus
Photo

ఈ మద్య సినిమాలలో గ్లామర్ ప్రదర్శన తో పాటు లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువయ్యాయి. ఈ తరహ లిప్ లాక్ సన్నివేశాలతో ప్రేక్షకులను యిట్టె ఆకట్టుకోవచ్చు అనేది దర్శక నిర్మాతల ధీమా. అయితే ఇప్పటికే ఇలాంటి ముద్దు సన్నివేశాల్లో చాలా మంది హీరోయిన్స్ నటించారు. లేటెస్ట్ గా ఈ లిస్టు లో చేరింది క్యూట్ భామ స్వాతి ? అవును స్వాతి హీరోయిన్ గా నటిస్తున్న త్రిపుర సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండేలా ఓ లిప్ లాక్ సన్నివేశం ఉందట ? మొదట్లో ఈ సీన్ చేయనని స్వాతి చెప్పిందట. అయితే ఇప్పుడు ఈ సీన్ సినిమాకే హైలెట్ గా ఉండడం తో ఇప్పుడు ఈ సీన్ చేయడానికి ఓకే చెప్పిందట. ఇందులో హీరోగా నటిస్తున్న నవీన్ చంద్ర తో ఈ భామ ఘాటు లిప్ లాక్ చేయనుందని తెలిసింది. మరి ఈ సీన్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి ?

,  ,  ,