Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Feb-2015 11:44:12
facebook Twitter Googleplus
Photo

సొట్టబుగ్గల సుందరి తాప్సీకి లక్కీ ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు కూతురిగా నటించే అవకాశం ఈ అమ్మడు చేజిక్కించుకుంది. ప్రముఖ మల్ల యోధుడు మహావీర్ సింగ్ ప్రోగట్, ఆయన తనయ గీతా ప్రోగట్ జీవితాలు ఆధారంగా హిందీలో 'దంగల్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అమీర్ తండ్రిగా నటిస్తుండగా కూతురు గీతా పాత్రకు మొదట్లో కంగనా రనౌత్ ని అనుకున్నారు. అయితే, చివరికి ఈ ఛాన్స్ మన తాప్సీకి దక్కడంతో అమ్మడు మంచి హ్యాపీ మూడ్ లో వుంది.

,  ,  ,  ,