Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Feb-2015 11:37:52
facebook Twitter Googleplus
Photo

సొట్టబుగ్గల తాప్సీ కూడా ఎండార్స్ మెంట్స్ చేస్తోంది. తాజాగా ప్రముఖ సౌందర్య సాధనం 'ఎవర్ యూత్' ( Everyuth) బ్రాండుకి ప్రచారకర్తగా వ్యవహరించడానికి అంగీకరించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రచార చిత్రాల షూటింగులో ఈ చిన్నది పాల్గొంటుంది. మొత్తానికి సినిమాలు లేకపోయినా ఇలా ఎండార్స్ మెంట్లు మాత్రం పడుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో 'ముని 3' సినిమాలో మాత్రమే నటిస్తోంది. హిందీలో కూడా ఆమె పరిస్థితి అంతంత మాత్రంగానే వుంది.

,  ,  ,  ,