Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Mar-2015 12:30:18
facebook Twitter Googleplus
Photo

రజనీకాంత్ సినిమాలు జపాన్ లో రిలీజవుతుంటాయి. అక్కడ ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అలాగే, టాలీవుడ్ హీరోలలో ఎన్టీఆర్ కు కూడా అక్కడ అభిమానులు ఏర్పడ్డారు. ఆయన నటించిన 'బాద్ షా', 'రభస' సినిమాలు ఆమధ్య అక్కడ రిలీజ్ కాగా, వాటికి మంచి ఆదరణ లభించింది. ఎన్టీఆర్ డ్యాన్సుల్ని అక్కడి అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తాజా హిట్ చిత్రం 'టెంపర్' కూడా నిన్న అక్కడ రిలీజైంది. మరి, దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి!

,  ,  ,  ,  ,  ,