Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Feb-2015 12:59:11
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ నటిస్తున్న 'టెంపర్' సినిమా నిడివి ప్రేక్షకులకు బోర్ కొట్టని విధంగా సెట్ చేశారు. ఈ రన్ టైంను 2 గంటల 21 నిమిషాలు (141 నిమిషాలు) ఉండేలా ఎడిట్ చేశారు. కాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమం ఈ రోజు హైదరాబాదులో జరుగుతోంది. మరోపక్క ఈ నెల 13న ప్రపంచ వ్యాప్తంగా దీనిని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో అభినయం పరంగా, డ్యాన్సుల పరంగా కొత్త ఎన్టీఆర్ కనిపిస్తాడని టాక్ వుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో దీనిని బండ్ల గణేష్ నిర్మించాడు.

,  ,  ,  ,  ,  ,