Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Feb-2015 11:36:56
facebook Twitter Googleplus
Photo

'టెంపర్' సినిమా విజయపథంలో దూసుకుపోతుండడంతో నిర్మాత బండ్ల గణేష్ మంచి జోష్ మీదున్నాడు. ఈ ఆనందాన్ని నిన్న రాత్రి మంచి పార్టీ ఎరేంజ్ చేసి తన స్నేహితులతో పంచుకున్నాడు. ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ పార్టీకి ఎన్టీఆర్, రాంగోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్, వక్కంతం వంశీ, కోన వెంకట్ వంటి ప్రముఖులంతా పాల్గొన్నారు. ఈ వేడుకలో గణేష్ రెచ్చిపోయి డ్యాన్సులు కూడా చేసేశాడు. ఈ సందర్భంగా దీనికి సీక్వెల్ గా 'టెంపర్ 2' చిత్రం కూడా రెడీ అవుతోందంటూ ప్రకటన కూడా చేశాడు. మరి ఇందులో నిజమెంతుందో చూడాలి!

,  ,  ,  ,  ,  ,