Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Aug-2016 15:31:14
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం ప్రేమమ్ సినిమా తో బిజీ గా వున్నాడు నాగచైతన్య. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమా తర్వాత కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా తొలుత సమంత పేరు వినిపించిది. అయితే తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సమంత-చైతు రియల్ లైఫ్ ?లవ్ -మ్యారేజ్? పై రచ్చ రచ్చ జరిగింది.

మరి ఈ ఎపిసోడ్ తో ఎలాంటి పరిణామాలు చోటు చేసున్నాయేమోగానీ, ఇప్పుడీ సినిమాలో సమంత స్థానంలోకి తమన్నా వచ్చింది. తమన్నా ఎంపిక దాదాపు ఖారరైపోయిందని తెలుస్తోంది.
నాగచైతన్య-తమన్నాలది కూడా సూపర్ జోడి . ?100%లవ్‌?, ?తడాఖా? చిత్రాలతో వీళ్లిద్దరూ ఆకట్టుకొన్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ అన్నమాట

,  ,  ,  ,  ,  ,