Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jul-2016 11:39:49
facebook Twitter Googleplus
Photo

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా , లారిస్సా బోనేసి హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ?తిక్క?. ఈ చిత్రం ఆడియో హక్కులను ఆదిత్యా మ్యూజిక్ కైవసం చేసుకుంది. రోహిన్ రెడ్డి మరియు బి. ఆర్. బుగ్గినేని నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆడియో హక్కులను దక్కించుకోవటం ఎంతో ఆనందం గా ఉంది అని ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి తెలిపారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సునీల్ రెడ్డి దర్శకుడు.
ఈ చిత్రం ఆడియో ను జులై 30 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ?ఈ చిత్రానికి థమన్ చక్కటి సంగీతాన్ని అందించారు. ధనుష్, శింబు వంటి సూపర్ స్టార్స్ ఈ చిత్రం లో రెండు పాటలను పాడటం ఈ ఆల్బం హైలైట్?, అని ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి తెలిపారు.

,  ,  ,  ,  ,  ,  ,