Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Feb-2015 10:56:58
facebook Twitter Googleplus
Photo

మామూలుగా ఒక సినిమాకి ఒకరే మ్యూజిక్ ఇస్తుంటారు. అయితే, అఖిల్ అక్కినేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రానికి మాత్రం ఇద్దరు బిజీ సంగీత దర్శకులు మ్యూజిక్ చేస్తున్నారు. తమన్, అనూప్ రూబెన్స్ కలసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తారట. ఈ విషయాన్ని హీరో అఖిల్ స్వయంగా వెల్లడించాడు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హీరో నితిన్ కి అనూప్ తో సెంటిమెంటు ఎక్కువ. అలాగే, దర్శకుడు వీవీ వినాయక్ ఛాయిస్ గా తమన్ ని ఎంచుకున్నాడు. దాంతో ఇద్దరితోనూ కొన్ని కొన్ని పాటల్ని చేయిస్తున్నారు. ఈ చిత్రం లాంచింగ్ వేడుక రాత్రి హైదరాబాదులో జరిగిన సంగతి విదితమే!

,  ,  ,  ,  ,  ,  ,