Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Feb-2015 11:07:05
facebook Twitter Googleplus
Photo

అఖిల్ అక్కినేని నటిస్తున్న డెబ్యూ మూవీ రెగ్యులర్ షూటింగుకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 9 నుంచి ఈ షూటింగ్ హైదరాబాదులో నిర్వహిస్తారు. అఖిల్ తో పాటు ప్రధాన తారాగణం కూడా ఇందులో పాల్గొంటారు. ఈ చిత్రం షూటింగును ఆమధ్య హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కథానాయిక ఎవరన్నది త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. హీరో నితిన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం ఇస్తున్నాడు.

,  ,  ,  ,  ,