Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Feb-2015 11:11:34
facebook Twitter Googleplus
Photo

పెళ్లయ్యాక కూడా ఆఫర్లు అందుకుంటున్న కథానాయికలు ఈవేళ బాలీవుడ్ లో బాగానే వున్నారు. ఆ కోవలో విద్యా బాలన్ కు కూడా బోలెడు ఆఫర్లు వస్తున్నాయి. అయితే, తను మాత్రం చాలా సెలెక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా ఆమెకు రెండు బయోపిక్ (వాస్తవ జీవిత కథలు)లలో నటించే ఛాన్స్ వచ్చింది. వీటిలో ప్రముఖ బాలీవుడ్ నటి దివంగత సుచిత్రా సేన్ జీవితం ఆధారంగా రూపొందే చిత్రం ఒకటి కాగా, పాకిస్తాన్ మాజీ ప్రధాని దివంగత బేనజీర్ భుట్టో బయోపిక్ మరొకటి. అయితే, బేనజీర్ పాత్ర పోషించడానికే విద్యా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే, ఈ పాత్ర చేయడం వల్ల ఇంటర్నేషనల్ ఎక్స్ పోజర్ వస్తుందన్నది అమ్మడి ఆలోచన!

,  ,  ,  ,