Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2016 12:12:11
facebook Twitter Googleplus
Photo

తమిళ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాడు. డా.సలీం తో ఆకట్టుకొన్న విజయ్ ఆంటోని ఇటీవల రిలీజైన బిచ్చగాడు ఊహించని విధంగా ఘన విజయం సాధించింది. కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాతో విజయ్ డిఫరెంట్ సినిమాలు చేస్తాడు అనే ఫీలింగ్ తో పాటు.. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు. దీంతో విజయ్ నెక్స్ట్ సినిమా సైతాన్ కు తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ నెలకొన్నది. ఇక వెంకటేష్ హీరోగా ఒక సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం కూడా దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. అంతేకాదు తనకు ఏర్పడిన మార్కెట్ దృష్ట్యా తెలుగులో కూడా సినిమాలు చేయాలని విజయ్ ఆంటోని భావిస్తున్నాడట.. ?

,  ,  ,  ,  ,  ,