Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Aug-2016 11:09:23
facebook Twitter Googleplus
Photo

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన ?పెళ్లి చూపులు?. ఈ చిత్రం నటించిన నటీనటులకు వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ముఖ్యంగా హీరో పాత్రలో వైవిధ్యంగా, రియలిస్టిక్ గా నటించిన విజయ్ దేవరకొండకు చేతి నిండా సినిమాలున్నాయి. ప్రస్తుతం అతను చేస్తున్న మూడు సినిమాల్లో ?ద్వారక? చిత్రం కూడా ఒకటి.
ఆ చిత్రానికి సంబందించిన ట్రైలర్ రెండురోజులా క్రితం విడుదలై మంచి క్రేజ్ తెచ్చకుంది. దీంతో పాటు ఈ చిత్రంలో విజయ్ ఎప్పుడూ లేని విధంగా తనలోని డ్యాన్సింగ్ స్కిల్స్ ను కూడా బయటపెడట్టనున్నాడు. విజయ గతంలో తాను చేసిన రెండు సినిమాల్లో ఎక్కడా డ్యాన్సులు చేయలేదు. కాబట్టి విజయ్ అభిమానులకు ఈ ద్వారక చిత్రం అతనిలోని కొత్త టాలెంట్ ను పరిచయం చేయనుంది.

,  ,  ,  ,  ,