Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2016 14:04:37
facebook Twitter Googleplus
Photo

తన ఏజ్ గ్రూపుకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే పాత్రలని, కథలని ఎంచుకుంటూ దూసుకుపోతున్న హీరో ?విక్టరీ వెంకటేష్? త్వరలో ?మాధవన్? హీరోగా నటించిన హిందీ, తమిళ ద్విభాషా చిత్రం ?సాలా ఖందూస్? అనే ను తెలుగులోకి రీమేక్ చేయనున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాని వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరెకెక్కించాలని ప్లాం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే వైజాగ్ బాక్సింగ్ క్రీడకు చాలా ప్రసిద్ధి. ఇక్కడి నుండి చాలా మంది బాక్సర్లు ఇంటర్నేషనల్ లెవల్లో తమ ప్రతిభను చాటారు. అందుకే అక్కడే సినిమాని చిత్రీకరించాలని యూనిట్ భావిస్తున్నారట. ఇకపోతే ఈ సినిమాలో రఫ్, స్ట్రిక్ట్ బాక్సింగ్ కోచ్ లుక్ లో కనబడటం కోసం వెంకటేష్ గడ్డం, కండలు పెంచుతాడట. ప్రస్తుతం వెంకీ మారుతీ దర్శకత్వంలో నటిస్తున్న ?బాబు బంగారం? చిత్రీకరణ పూర్తైన తరువాత ఈ చిత్ర పనులు ప్రారంభమవుతాయి.

,  ,  ,  ,  ,  ,  ,  ,