Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jul-2015 15:42:47
facebook Twitter Googleplus
Photo

భారీ అంచనాలు నెలకొనడం వల్ల బాహుబలి అనుకున్న రేంజ్ హిట్ అవుతుందా అన్న భయం దర్శక నిర్మాతల్లో పట్టుకుందని ఓ ఆంగ్ల పత్రిక కథనం వెలువరించింది . దాంతో ఇక్కడ కూడా బాహుబలి పై కొద్దిగా అనుమానపు నీలి నీడలు కమ్ముకున్నాయి కానీ భారీ అంచనాలు నెలకొనడం వల్ల కొంత టెన్షన్ ఉంటుంది తప్ప బాహుబలి ఘనవిజయం సాధించడం ఖాయమనే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . బాహుబలి భారీ బడ్జెట్ చిత్రం కావడం ,దాన్ని తెలుగు తో పాటు తమిళ ,మలయాళ ,హిందీ బాషలలో కూడా రిలీజ్ చేస్తుండటం వల్ల కొంత ఇబ్బంది పడటం ఖాయమని అలాగే భారీ అంచనాలు నెలకొనడం వల్ల కూడా ఇలా రకరకాల కామెంట్లు వినబడటం కూడా సాధారణమే !భారీ అంచనాలు నెలకొనడం వల్ల కూడా జక్కన్న అండ్ కో కు కాస్త భయంగా ఉందని అంటున్నారు .

,  ,  ,  ,