Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Feb-2017 10:53:15
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చూపిస్తోంది కాటమరాయుడు. వారం కిందట టీజర్ రిలీజైనప్పటి నుంచి రికార్డుల మోత మోగిపోతోంది. ఫాస్టెస్ట్ మిలియన్ వ్యూస్.. ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్.. ఫాస్టెస్ట్ 1 ల్యాక్ వ్యూస్.. ఇలా యూట్యూబ్ లో రికార్డులు ఒకదాని తర్వాత ఒకటి బద్దలవుతూనే ఉన్నాయి. తాజాగా ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని మరో రికార్డును

,  ,  ,  ,