Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2016 18:28:12
facebook Twitter Googleplus
Photo

నితిన్, సమంత జంటగా మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో​ రొమాంటిక్ కామెడీ డ్రామా ?అ..ఆ? సినిమా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. విడుదలైన ​ఈ సినిమా ​ట్రైలర్, పాటలు కూడా అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా విడుదల గురించి ఆసక్తికరమైన సమాచారం తెలిసింది. ఈ సినిమా వచ్చే నెల 2 న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం రోజున విడుదల చేస్తున్నట్లు తెలిసింది. నిజానికి మే మూడో వారంలో ?అ..ఆ..?ను విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావించినా, మహేష్ ?బ్రహ్మోత్సవం? కూడా అప్పుడే విడుదల అవుతుండటంతో ?అ..ఆ..? సినిమాను వాయిదా వేసుకున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకం పైన నిర్మించిన యస్. రాధా కృష్ణ నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమాకూర్చారు.

,  ,  ,  ,  ,  ,  ,