Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Mar-2017 15:04:51
facebook Twitter Googleplus
Photo

ఇప్పటికే అర్జున్ రెడ్డి పోస్టర్ కుర్రకారులో మంచి హీటే పెంచేసింది. హీరోయిన్ తో కలిసి విజయ్ దేవరకొండ చేసిన లిప్ లాక్ కి మంచి స్పందనే వచ్చింది. ఇందులో ఇలాంటివి దాదాపు 14 దాకా లిప్ లాకులున్నాయట. అర్జున్ రెడ్డిలో అన్నేసి లిప్ లాకులుంటే... తాజాగా విడుదలవుతున్న ద్వారక లో ఎన్ని వున్నాయంటే... ఇందులో కూడా రెండు వున్నాయి అంటున్నాడు విజయ్ దేవరకొండ. దీన్ని బట్టి చూస్తుంటే.. విజయ్ దేవరకొండ లిప్ లాక్ విషయంలో అస్సలు తగ్గట్లేదనిపిస్తోంది.

ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా విజయ్.. మీడియాతో ముచ్చటించారు. ప్రతి సినిమాలోనూ లిప్ లాకులు చేసేస్తున్నారు.. వాటికోసం ఏమైనా రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్నారా అని ప్రశ్నిస్తే... అలాంటిదేమీ లేదు... కథను బట్టే అవి వుటున్నాయి. వాటికి.. నా రెమ్యునరేషన్ కు అస్సలు సంబంధం లేదు... సిచ్చుయేషన్ డిమాండ్ చేయడంతో లిప్ లాక్ చేస్తున్నాను తప్ప.. మరే ఉద్దేశం లేదని

,  ,  ,  ,