Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Dec-2014 16:01:42
facebook Twitter Googleplus
Photo

కొన్నాళ్ల క్రితం 'దేవదాస్' సినిమాలో షారుఖ్ తో జోడీ కట్టిన అందాల ఐశ్వర్యారాయ్ మళ్లీ ఇప్పుడు అతనితో కలసి నటించడానికి సిద్ధపడుతోంది. కిషోర్ కుమార్, మధుబాల కలసి నటించిన నాటి క్లాసిక్ 'చల్తీ కా నామ్ గాడీ' చిత్రాన్ని రోహిత్ శెట్టి ఇప్పుడు రీమేక్ చేస్తున్నాడు. ఇందులో షారుక్ హీరోగా నటిస్తున్నాడు. దీనికి కథానాయికగా మొదట్లో కాజోల్ ని తీసుకున్నారు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఇప్పుడు ఈ ప్రాజక్టు నుంచి బయటకు వచ్చేసిందట. దాంతో ఐశ్వర్యారాయ్ ని సంప్రదించడం, ఆమె ఓకే చెప్పేయడం వెంటనే జరిగిపోయాయి.

,  ,  ,  ,  ,  ,