Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2015 09:59:56
facebook Twitter Googleplus
Photo

అందాలసుందరి ఐశ్వర్యారాయ్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తోందనగానే ఆమె అభిమానుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంది. తమ అభిమాన కథానాయిక రూపం ఎలా ఉంటుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఆమె నటిస్తున్న 'జాజ్బా' చిత్రంలోని తాజా స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. ఆమె మేకప్ మ్యాన్ మిక్కీ కాంట్రాక్టర్ ఈ ఫోటోను తాజాగా ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తయిందనీ, సరదాగా ఈ ఫోటోను సెట్స్ పై తీశానని చెబుతూ దీనిని పోస్ట్ చేశాడు. మీరూ ఓ లుక్కేయండి!

,  ,  ,  ,